ఫైర్ బ్రాండ్‌ రోజాకు కీల‌క‌ ప‌ద‌వి || YCP MLA Roja Appointed As APIIC Chairman || Oneindia Telugu

2019-07-11 976

YCP MLA Roja appointed as APIIC chairman. Govt issued Go on this appointment. CM Jagan directed Roja to take active role in Govt and in party. Roja may take charge on 12th of this month
#ycpmlaroja
#APIICchairman
#ysjagan
#ysrcp
#peddireddyramachandrareddy
#andhrapradesh


వైసీపీ ఫైర్ బ్రాండ్..న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ల‌భించింది. జ‌గ‌న్ తొలి మంత్రి వ‌ర్గంలో స్థానం ద‌క్క‌క‌పోవ‌టం పైన అసంతృప్తితో ఉన్నా రోజాకు నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చారు. కీల‌క‌మైన రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ కేబినెట్‌లో రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది.